♪పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
ポラン ガットゥ ドゥンムロ~ナ ポットゥラ ギッタ ドゥ~キナットゥ
♪పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
ポ~レ~ランマ ジャ~タラロ~ ポータラージュ ウ~ギナットゥ
♪కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
キッルセップレ~スクニ カッラサ~ム セ~シナットゥ
♪మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
マッリセットゥ ニ~ダロ~ナ クッラグンプ ク~ディナットゥ
♪ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు
エッラジョンナ ロッテロ~ナ ミラパトック カリピナットゥ
♪నా పాట చూడు
ナ~ パ~タ チュ~ドゥ
♪నా పాట చూడు
ナ~ パ~タ チュ~ドゥ
♪నా పాట చూడు
ナ~ パ~タ チュ~ドゥ
♪నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
ナ~トゥ ナ~トゥ ナ~トゥ ナ~トゥ ナ~トゥ ナ~トゥ ヴィ~ラ ナ~トゥ
♪నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
ナ~トゥ ナ~トゥ ナ~トゥ ナ~トゥ ナ~トゥ ナ~トゥ ウ~ラ ナ~トゥ
♪నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
ナ~トゥ ナ~トゥ ナ~トゥ パッチ ミラパ ラ~ガ ピッチャ ナ~トゥ
♪నాటు నాటు నాటు విచ్చు కత్తి లాగ వెర్రి నాటు
ナ~トゥ ナ~トゥ ナ~トゥ ヴィッチュ カッティラ~ガ ヴェッリ ナ~トゥ